Home » photogallery » jobs »

ALERT FOR STUDENTS AND TEACHERS TELANGANA GOVERNMENT RESTORED OLD TIMINGS FOR SCHOOLS SS

Telangana Schools: అలర్ట్... తెలంగాణలో మరోసారి మారిన స్కూల్ టైమింగ్స్

Telangana Schools | తెలంగాణలో పాఠశాలల పనివేళలు మరోసారి మారాయి. కొద్ది రోజుల క్రితం ఒంటిపూట బడులు (Half Day Schools) ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఎండలు విపరీతంగా ఉండటంతో పనివేళల్ని కుదించింది ప్రభుత్వం. ఇప్పుడు మరోసారి పనివేళల్ని సవరించింది. లేటెస్ట్ టైమింగ్స్ తెలుసుకోండి.