1. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్-RRB నుంచి ఇటీవల జాబ్ నోటిఫికేషన్లు రాలేదు. గతంలో రిలీజ్ చేసిన నోటిఫికేషన్లకు సంబంధించిన నియామక ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా పరీక్షలు వాయిదా పడ్డాయి. మహమ్మారి ప్రభావం తగ్గిన తర్వాత రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ పరీక్షల్ని నిర్వహిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ 2019 లో రిలీజ్ చేసిన గ్రూప్ డీ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు ఇంకా పరీక్షలు జరగలేదు. ఈ నోటిఫికేషన్ ద్వారా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ రైల్వేలో 1,03,769 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ పరిధిలో 9328 పోస్టులు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా వాయిదాపడ్డ పరీక్షలు త్వరలో జరిగే అవకాశం ఉంది. అయితే ఎగ్జామ్ ఎప్పుడు నిర్వహిస్తారన్నదానిపై ఆర్ఆర్బీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం ఆర్ఆర్బీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్-NTPC నియామక ప్రక్రియ కొనసాగుతోంది. జూలై 31న ఏడో దశ పరీక్షలు జరిగాయి. (ప్రతీకాత్మక చిత్రం)