Home » photogallery » jobs »

ALERT FOR NEET 2022 AND JEE MAIN 2022 ASPIRANTS ATTEND NEET AND JEE MOCK COMPUTER BASED TESTS ON NATIONAL TEST ABHYAS APP SS

NEET and JEE 2022: నీట్, జేఈఈ పరీక్షల కోసం ఈ యాప్‌లో ఫ్రీగా మాక్ టెస్టులు

NEET and JEE 2022 | నీట్ 2022, జేఈఈ మెయిన్ 2022 పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నవారికి ఓ యాప్ ద్వారా మాక్ టెస్టులు నిర్వహిస్తోంది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA). ఈ యాప్ ఎలా పనిచేస్తుందో, మాక్ టెస్టులు ఎలా అటెండ్ కావాలో తెలుసుకోండి.