1. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్-NEET 2021 వెబ్సైట్ యాక్టివేట్ చేసింది. https://neet.nta.nic.in/ వెబ్సైట్లో త్వరలో అప్లికేషన్ ఫామ్ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం Online Application Form will Available soon అనే సమాచారం కనిపిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)