India Post GDS Results 2021: పోస్ట్ ఆఫీస్ అభ్యర్థులకు అలర్ట్... ఫలితాలు ఎప్పుడంటే

India Post Gramin Dak Sevak Results 2021 | మీరు ఇటీవల పోస్ట్ ఆఫీస్ ఉద్యోగానికి అప్లై చేశారా? ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారా? అప్‌డేట్స్ తెలుసుకోండి.