7. గ్రామీణ డాక్ సేవక్-GDS పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు అభ్యర్థులు రిజల్ట్స్‌కు సంబంధించిన అప్డేట్స్ కోసం ఇండియా పోస్ట్ అధికారిక వెబ్సైట్ https://appost.in/ మాత్రమే ఫాలో కావాలి. పోస్ట్ ఆఫీస్ జాబ్స్ ఇప్పిస్తామని ఎవరైనా కాల్ చేసినా, మెయిల్లో సంప్రదించినా అభ్యర్థులు నమ్మకూడదు. (ప్రతీకాత్మక చిత్రం)