Home » photogallery » jobs »

ALERT FOR GRADUATES TCS SMART HIRING 2022 PROGRAM APPLICATION PROCESS ENDS SOON KNOW HOW APPLY SS

TCS Smart Hiring 2022: డిగ్రీ పాస్ అయ్యారా? టీసీఎస్‌లో ఉద్యోగాలకు అప్లై చేయండిలా

TCS Smart Hiring 2022 | టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ స్మార్ట్‌ హైరింగ్‌ (TCS Smart Hiring) ద్వారా ఫ్రెషర్స్‌ను నియమిస్తోంది. డిగ్రీ పాస్ అయినవారు కూడా ఈ ప్రోగ్రామ్‌కు అప్లై చేయొచ్చు. డిగ్రీ చివరి సెమిస్టర్ చదువుతున్నవారికి కూడా టీసీఎస్ అవకాశం ఇస్తోంది. మరి ఈ ప్రోగ్రామ్‌కు ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి.