Air India: 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారికి 'ఎయిర్ ఇండియా'లో ఉద్యోగ అవకాశాలు..
Air India: 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారికి 'ఎయిర్ ఇండియా'లో ఉద్యోగ అవకాశాలు..
Air India: ఎయిర్ ఇండియా.. ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ హ్యాండీమ్యాన్, కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఎయిర్ ఇండియా.. ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ హ్యాండీమ్యాన్, కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ రిక్రూట్మెంట్ నుంచి మొత్తం 92 పోస్టులను భర్తీ చేస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ www.aiasl.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 20 జనవరి 2023. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
పోస్టుల సంఖ్య.. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 92 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో రిజర్వేషన్ల వారీగా పోస్టులను భర్తీ చేయనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
అర్హతలు.. ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ యొక్క ఈ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన సంస్థ నుండి 10వ తరగతి సర్టిఫికేట్ కలిగి ఉండాలి. దీనితో పాటు అభ్యర్థులు డ్రైవింగ్ లైసెన్స్ కూడా కలిగి ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
వయో పరిమితి.. ఈ రిక్రూట్మెంట్కు గరిష్ట వయోపరిమితి జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 28 సంవత్సరాలు. OBCకి 31 సంవత్సరాలు మరియు SC/ST అభ్యర్థులకు 33 సంవత్సరాలు. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా నోటిఫికేషన్ ను తనిఖీ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
ఎంపిక ప్రక్రియ.. ఈ పోస్టులకు ఎంపిక కావడానికి అభ్యర్థులు ఇంటర్వ్యూ, ట్రేడ్ టెస్ట్, పీఈటీ మరియు స్క్రీనింగ్ ప్రక్రియ ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)