1. ఎయిర్ ఇండియాలో ఉద్యోగాల భర్తీ కొనసాగుతోంది. స్కిల్డ్ ట్రేడ్స్‌మెన్, ఎయిర్‌క్రాఫ్ట్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది AIESL. మొత్తం 355 ఉద్యోగాలున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. హైదరాబాద్‌లో 72, ముంబైలో 185, ఢిల్లీలో 34, కోల్‌కతాలో 64 ఖాళీలున్నాయి. ఇవి తాత్కాలిక ఉద్యోగాలు మాత్రమే. (ప్రతీకాత్మక చిత్రం)
3. పోస్టుల వివరాలు చూస్తే స్కిల్స్ ట్రేడ్స్‌మెన్ (ఫిట్టర్ అండ్ షీట్ మెటల్)- 37, స్కిల్స్ ట్రేడ్స్‌మెన్ (పెయింటర్)-28, స్కిల్స్ ట్రేడ్స్‌మెన్ (టైలర్)- 3, స్కిల్స్ ట్రేడ్స్‌మెన్ (ఎక్స్-రే)- 9, స్కిల్స్ ట్రేడ్స్‌మెన్ (వెల్డర్)- 8, స్కిల్స్ ట్రేడ్స్‌మెన్ (మెషినిస్ట్)-5, స్కిల్స్ ట్రేడ్స్‌మెన్ (ఫైబర్ గ్లాస్ / కార్పెంటర్)-6, స్కిల్స్ ట్రేడ్స్‌మెన్ (ఎలక్ట్రోప్లేటింగ్)- 2, స్కిల్స్ ట్రేడ్స్‌మెన్ (ప్లాంట్ ఎలక్ట్రికల్)- 2, స్కిల్స్ ట్రేడ్స్‌మెన్ (మెకానికల్)- 14, ఎయిర్‌క్రాఫ్ట్ టెక్నీషియన్- 40, ఎయిర్‌క్రాఫ్ట్ టెక్నీషియన్(ఏవియానిక్స్)- 52, ఎయిర్‌క్రాఫ్ట్ టెక్నీషియన్(ఏ అండ్ సీ)- 98, స్కిల్స్ ట్రేడ్స్‌మెన్ (డ్రాఫ్ట్స్‌మన్)- 5 ఖాళీలున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
8. ఆసక్తిగల అభ్యర్థులు ఆగస్ట్ 26 నుంచి సెప్టెంబర్ 13 వరకు హైదరాబాద్, ఢిల్లీ, కోల్‌కతా, ముంబైలో జరిగే ఇంటర్వ్యూకు నేరుగా హాజరు కావచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)