AIIMS NORCET 2020: ఎయిమ్స్‌లో 4053 ఉద్యోగాలు... తెలంగాణ, ఏపీలో ఖాళీలు... ఫీజు గడువు పెంపు

AIIMS NORCET 2020 | ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్-AIIMS భారీగా నర్సింగ్ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే. మొత్తం 4053 ఖాళీలను ప్రకటించగా అందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఖాళీలు ఉన్నాయి. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.