AIIMS Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. ఆ ప్రముఖ సంస్థలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి

ఎయిమ్స్(AIIMS, Bhubaneswar) పలు ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూన్ 7లోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో సూచించారు.