AIIMS Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మంగళగిరి ఎయిమ్స్ లో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి

Mangalagiri AIIMS Jobs: నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మంగళగిరిలోని ఎయిమ్స్ శుభవార్త చెప్పింది. 116 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.