AIIMS Recruitment 2020: ఎయిమ్స్‌లో 214 ఉద్యోగాలు... రేపే లాస్ట్ డేట్

AIIMS Recruitment 2020 | ఎయిమ్స్‌లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తు గడువు రేపే ముగియనుంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.