తర్వాత ఈ దరఖాస్తు ఫారమ్ ను ప్రింట్ తీసుకోవాలి. అభ్యర్థులు ప్రింట్ తీసుకున్న దరఖాస్తు ఫారమ్ ని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, (రిక్రూట్మెంట్ సెల్) అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, 3వ అంతస్తు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కోతిపురా, బిలాస్పూర్ హిమాచల్ ప్రదేశ్-174037కు పంపాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)