#LatestNewsతెలంగాణఆంధ్రప్రదేశ్సినిమాజాతీయంజాబ్స్ & ఎడ్యుకేషన్టెక్నాలజీలైఫ్ స్టైల్క్రీడలుఫోటోలువీడియోలుమిషన్ పాని #LatestNewsతెలంగాణఆంధ్రప్రదేశ్సినిమాజాతీయంజాబ్స్ & ఎడ్యుకేషన్టెక్నాలజీలైఫ్ స్టైల్క్రీడలుఫోటోలువీడియోలుమిషన్ పాని AP స్థానిక సంస్థల ఎన్నికలుకరోనా విలయతాండవంఅంతర్జాతీయంబిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంWin 1 Lakh – MC PRO Contest Board Results AP స్థానిక సంస్థల ఎన్నికలుకరోనా విలయతాండవంఅంతర్జాతీయంబిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంWin 1 Lakh – MC PRO Contest Board Results HOME » PHOTOGALLERY » JOBS » AIIMS BIBINAGAR RECRUITMENT 2020 JIPMER INVITES APPLICATIONS FOR 141 POSTS IN AIIMS TELANGANA SS Jobs: తెలంగాణలోని ఎయిమ్స్‌లో 141 జాబ్స్... నోటిఫికేషన్ వివరాలివే AIIMS Bibinagar Recruitment 2020 | తెలంగాణలోని బీబీనగర్‌లో గల ఎయిమ్స్‌లో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. పూర్తి వివరాలు తెలుసుకోండి. News18 Telugu | June 5, 2020, 8:48 AM IST 1/ 8 1. తెలంగాణలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్-AIIMS లో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదలైంది. ప్రస్తుతం 141 పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్-JIPMER. (ప్రతీకాత్మక చిత్రం) 2/ 8 2. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లో గల ఎయిమ్స్‌లో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది జిప్మర్. ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ లాంటి పోస్టులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం) 3/ 8 3. మొత్తం 141 ఖాళీలు ఉండగా అందులో ప్రొఫెసర్- 20, అడిషనల్ ప్రొఫెసర్- 22, అసోసియేట్ ప్రొఫెసర్- 34, అసిస్టెంట్ ప్రొఫెసర్- 65 పోస్టులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం) 4/ 8 4. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. విద్యార్హతల వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం) 5/ 8 5. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి జూన్ 24 చివరి తేదీ. (ప్రతీకాత్మక చిత్రం) 6/ 8 6. ఆన్లైన్లో దరఖాస్తు చేసిన తర్వాత అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి అప్లికేషన్ ఫామ్‌ను నోటిఫికేషన్లో వెల్లడించిన అడ్రస్‌కు పంపాల్సి ఉంటుంది. aiimsfacultyhr@gmail.com ఐడీకి ఇమెయిల్ కాపీ కూడా పంపాలి. (ప్రతీకాత్మక చిత్రం) 7/ 8 7. పోస్టులో దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్: The Nodal Officer, Office of AIIMS, Bibinagar, Room No.111, Second Floor, Administrative Block, JIPMER, Puducherry-605 006. (ప్రతీకాత్మక చిత్రం) 8/ 8 8. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.jipmer.edu.in/ వెబ్సైట్లో చూడొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం) తాజా వార్తలుExplainer: సిటీ బ్యాంక్ చేసిన తప్పిదం మీరు చేయకండి... ఈ టిప్స్ ఫాలో అవండిIndia vs England : 400 వికెట్ల క్లబ్ లోకి రవిచంద్రన్ అశ్విన్.. ఆర్చర్ వికెట్ తో చరిత్ర..Instagram Lite app: టిక్‌టాక్‌కు పోటీగా ఇన్స్టాగ్రామ్ లైట్ కొత్త ఫీచర్.. ఎలా పనిచేస్తుందంటే?Thalaivi: కంగనా రనౌత్ ‘తలైవి’ విడుదల తేది ఖరారు.. ఎపుడంటే.. Top Stories India vs England : టీమిండియా స్పిన్ దెబ్బకు ఇంగ్లండ్ ఢమాల్..కోహ్లీసేన టార్గెట్ ఎంతంటే.. టిక్‌టాక్‌కు పోటీగా ఇన్స్టాగ్రామ్ లైట్ కొత్త ఫీచర్.. ఎలా పనిచేస్తుందంటే? India vs England : 400 వికెట్ల క్లబ్ లోకి రవిచంద్రన్ అశ్విన్.. ఆర్చర్ వికెట్ తో చరిత్ర.. Thalaivi: కంగనా రనౌత్ ‘తలైవి’ విడుదల తేది ఖరారు.. ఎపుడంటే.. Indian Railways: రైలు ప్రయాణికులకు శుభవార్త... లాక్డౌన్ తర్వాత ఈ సేవలు మళ్లీ ప్రారంభం
AP స్థానిక సంస్థల ఎన్నికలుకరోనా విలయతాండవంఅంతర్జాతీయంబిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంWin 1 Lakh – MC PRO Contest Board Results
AP స్థానిక సంస్థల ఎన్నికలుకరోనా విలయతాండవంఅంతర్జాతీయంబిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంWin 1 Lakh – MC PRO Contest Board Results