Scholarship: విద్యార్థులకు గుడ్ న్యూస్... ఏఐసీటీఈ నుంచి నెలకు రూ.12,400 స్కాలర్‌షిప్

AICTE Scholarship | ఉన్నత చదువులు చదవాలనుకునే విద్యార్థులకు శుభవార్త. నెలకు రూ.12,400 చొప్పున స్కాలర్‌షిప్ పొందడానికి మంచి అవకాశం లభిస్తోంది. ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి.