Pragati Scholarship: డిగ్రీ విద్యార్థినులకు రూ.50,000 స్కాలర్‌షిప్... అప్లై చేయడానికి రేపే లాస్ట్ డేట్

Pragati Scholarship Scheme | ప్రతిభ ఉన్నా పై చదువులు చదవలేని పేద విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అనేక స్కాలర్‌షిప్స్ ఇస్తోంది. ఓ స్కీమ్ ద్వారా అమ్మాయిలు రూ.50,000 వరకు స్కాలర్‌షిప్ పొందొచ్చు. అప్లై చేయడానికి రేపే చివరి తేదీ.