Air India Jobs: ఎయిర్ ఇండియాలో జాబ్స్... జూన్ 18 లాస్ట్ డేట్
Air India Jobs: ఎయిర్ ఇండియాలో జాబ్స్... జూన్ 18 లాస్ట్ డేట్
AI Airport Services Limited Recruitment 2020 | ఎయిర్ ఇండియాలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా? ఖాళీల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది ఎయిర్ ఇండియా. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.
1. ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఢిల్లీ, చెన్నై, కోల్కతాలో ఈ పోస్టులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)