Home » photogallery » jobs »

ACCEPTANCE OF OBJECTIONS CONCLUDED ON TELANGANA SI EXAM PRIMARY KEY SI PRELIMS MARKS WILL BE REDUCED TO 40 MARKS VB

TSLPRB SI Key: ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. అర్హత మార్కులు 40..? ముగిసిన అభ్యంతరాల స్వీకరణ..

తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 7న ఎస్సై ప్రిలిమ్స్ పరీక్షను తెలంగాణ పోలీస్ నియామక మండలి విజయవంతంగా నిర్వహించింది. ఇటీవల దీనికి సంబంధించి ప్రాథమిక కీని కూడా విడుదల చేశారు. దీనిపై అభ్యంతరాల స్వీకరణకు ఆగస్టు 15 వరకు గడువు ఇచ్చారు.