హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » జాబ్స్ & ఎడ్యుకేషన్ »

AAI Recruitment 2022: నిరుద్యోగులకు అలర్ట్.. ఎయిర్పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరికొన్ని గంటలే ఛాన్స్

AAI Recruitment 2022: నిరుద్యోగులకు అలర్ట్.. ఎయిర్పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరికొన్ని గంటలే ఛాన్స్

ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 156 ఉద్యోగాల భర్తీకి కొన్ని రోజుల క్రితం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ రోజు సెప్టెంబర్ 30 ఆఖరి తేది.

Top Stories