Home » photogallery » jobs » AAI RECRUITMENT 2021 APPLICATION PROCESS ENDS TOMORROW FOR 386 POSTS IN AIRPORT AUTHORITY OF INDIA KNOW VACANCIES SS

AAI Recruitment 2021: ఎయిర్‌పోర్ట్ అథారిటీలో 368 జాబ్స్... రేపే లాస్ట్ డేట్

AAI Recruitment 2021 | నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా-AAI మొత్తం 368 పోస్టుల్ని భర్తీ చేసేందుకు దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. అప్లై చేయడానికి రేపే చివరి తేదీ. ఖాళీల వివరాలు తెలుసుకోండి.