ఒక సంవత్సరం వ్యవధికి మాత్రమే సేఫ్ సిటీ ప్రాజెక్ట్, హైదరాబాద్ సిటీ పరిధిలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 19, 2022 నుంచి అక్టోబర్ 9, 2022 మధ్య నిర్ణీత ప్రొఫార్మాలో ఆఫ్ లైన్ విధానంలో తెలంగాణ రాష్ట్ర ఫొరెన్సిక్ ల్యాబొరేటరీ లిమిటెడ్, హైదరాబాద్ అడ్రస్ కు పంపించాలి.