నవంబర్ 17, 2022లోగా.. జిల్లా క్షయ నియంత్రణ అధికారి కార్యాలయం, విజయనగరం చిరునామాకు పంపించాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.19,019 నుంచి రూ.33,975 చెల్లించనున్నారు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలకు https://vizianagaram.ap.gov.in/notice_category/recruitment/ ను సందర్శించొచ్చు. ఈ వెబ్ సైట్ నుంచి దరఖాస్తు ఫారమ్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)