కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో భారీగా ఉద్యోగాల ఖాళీలు ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. 2021 మార్చి 1 నాటికి కేంద్ర ప్రభుత్వంలోని 78 మంత్రిత్వ శాఖలు, వివిధ విభాగాల్లో మొత్తం 9.78 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు తెలిపింది. ఈ మొత్తం ఖాళీల్లో అత్యధికంగా రైల్వే శాఖలో 2.93 లక్షల ఖాళీల ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)