అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. Business Correspondent Facilitator విభాగంలో ఈ నియామకాలు చేపట్టారు. 58 ఏళ్ల వయస్సు నిండి/30 ఏళ్ల సర్వీసు పూర్తయిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)