6. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 17 శాతం డీఏ వస్తోంది. 2020 జనవరి డీఏ 4 శాతం, 2020 జూన్ డీఏ 3 శాతం, 2021 జనవరి డీఏ 4 శాతం చొప్పున 11 శాతం కలిపి 11 శాతం పెండింగ్లో ఉంది. అంటే ఇప్పటికిప్పుడు డీఏ రీస్టోర్ చేస్తే 28 శాతం వస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)