1. జూలై 1వ తేదీ కోసం 52 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్-DA, పెన్షనర్లకు డియర్నెస్ రిలీఫ్-DR రీస్టోర్ అవుతుంది. అంటే జూలై 1 నుంచి వేతనాలు, పెన్షన్లు పెరగనున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)