1. లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్. జూలై 1న వేతనాలు పెరుగుతాయని, డియర్నెస్ అలవెన్స్-DA, డియర్నెస్ రిలీఫ్-DR పెరుగుతుందని ఎదురుచూస్తున్నారా? ఇవి మాత్రమే కాదు, డీఏ బకాయిలకు సంబంధించి నిర్ణయం తీసుకోవడానికి త్వరలో ఓ కీలక సమావేశం జరగనుంది. జూలై 1 నుంచి డీఏ, డీఆర్ రీస్టోర్ చేస్తామని పార్లమెంట్లోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. (ప్రతీకాత్మక చిత్రం)