7th Pay Commission News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు శుభవార్తలు

7th Pay Commission News | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డీఏ పెంపు కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అంతకన్నా ముందే కేంద్ర ప్రభుత్వం వారికి రెండు శుభవార్తలు చెప్పింది. అవేంటో తెలుసుకోండి.