7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రూ.25,000 వరకు పెరగనున్న వేతనం

7th Pay Commission News | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెరిగిన సంగతి తెలిసిందే. 2021 జూలై 1 నుంచే కొత్త డీఏ అమల్లోకి వచ్చింది. మరి ఏ స్థాయి ఉద్యోగులకు ఎంత వేతనం పెరుగుతుందో తెలుసుకోండి.