7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్... పెన్షన్ భారీగా పెంపు

7th Pay Commission | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్త. కేంద్ర ప్రభుత్వం పెన్షన్‌ను భారీగా పెంచింది. గతంలో లభిస్తున్న పెన్షన్ కన్నా సుమారు మూడు రెట్లు ఎక్కువగా పెన్షన్ పొందొచ్చు. పూర్తి వివరాలు తెలుసుకోండి.