1. గత రెండు నెలలుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వరుస శుభవార్తలు వస్తున్నాయి. 2021 జూలై 1 నుంచి పెరిగిన డీఏ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. 2020 జనవరి నుంచి ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్, పెన్షనర్లకు డియర్నెస్ రిలీఫ్ పెండింగ్లో ఉంది. ఇటీవల డీఏ, డీఆర్ రీస్టోర్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)