7th Pay Commission: డీఏ పెంపుపై కీలక నిర్ణయం... కేంద్ర కేబినెట్ మీటింగ్ ఎప్పుడంటే

7th Pay Commission News | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డీఏ పెంపు, డీఏ బకాయిల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. డీఏపై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోనుంచి ఎప్పుడో తెలుసుకోండి.