7. ఇక మినిమమ్ హెచ్ఆర్ఏ చూస్తే ఎక్స్ క్లాస్ పట్టణాల్లో రూ.5,400, వై క్లాస్ పట్టణాల్లో రూ.3,600, జెడ్ క్లాస్ పట్టణాల్లో రూ.1,800 లభిస్తుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండీచర్ ప్రకారం డియర్నెస్ అలవెన్స్ 50 శాతానికి చేరుకుంటే గరిష్టంగా హెచ్ఆర్ఏ 30 శాతం ఇవ్వాలి. (ప్రతీకాత్మక చిత్రం)