8. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్స్కు 21 శాతం డీఏ వచ్చేది. కానీ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా డీఏను 17 శాతానికి తగ్గించారు. 2021 జూన్ వరకు ఇదే పరిస్థితి ఉంటుంది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం డీఏ పెంచితే ఉద్యోగులకు ఎక్కువ వేతనం, పెన్షనర్లకు ఎక్కువ పెన్షన్ వచ్చే అవకాశముంది. (ప్రతీకాత్మక చిత్రం)