7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ గుడ్ న్యూస్

7th Pay Commission | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. ఒకటి కాదు రెండు శుభవార్తలతో డబుల్ బొనాంజా రానుంది. డీఏ పెంపుతో పాటు మరో శుభవార్త ఉంది.