3. ఇటీవల పెన్షన్ పంపిణీ చేసే బ్యాంకులకు చెందిన సెంట్రలైజ్డ్ పెన్షన్ ప్రాసెసింగ్ సెంటర్స్‌తో జరిగిన సమావేశంలో కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల మంత్రిత్వ శాఖ ఈ సూచనలు చేసింది. వాట్సప్ లాంటి సోషల్ మీడియా యాప్స్‌తో పాటు ఎస్ఎంఎస్, ఇమెయిల్ పద్ధతుల్ని ఉపయోగించాలని కోరింది. (ప్రతీకాత్మక చిత్రం)