Singareni Jobs: తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రతిష్టాత్మక సింగరేణి సంస్థలో ఉద్యోగాలు.. వివరాలివే..

Jobs in Telangana: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఉద్యోగ నియామకాలను చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు పలు ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు.