Home » photogallery » jobs »

247 AI GLOBAL TECH COMPANY IS HIRING ACROSS VOICE AND CHAT PROCESSES 2500 WILL BE HIRED FROM TELANGANA GH SRD

Job Offers: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. స్పెషల్ రిక్రూట్‌మెంట్ ద్వారా 2500 మందికి ఉద్యోగాలు..

Job Offers: తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది గ్లోబల్ టెక్ కంపెనీ [24]7.ai. ఇప్పటికే దేశ వ్యాప్తంగా భారీ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ చేపట్టిన ఈ సంస్థ.. ఒక్క తెలంగాణ నుంచే 2,500 మందిని రిక్రూట్ చేసుకోనున్నట్లు వెల్లడించింది.