ఆరోగ్యం, వ్యవసాయం మొదలైన వాటికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో సహాయపడతారు. పిల్లలు, యువత కోసం నేషనల్ డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేస్తామని.. అందులో అన్ని సబ్జెక్టులు, అన్ని విభాగాల పుస్తకాలు అందుబాటులో ఉంచుతామని ఆర్థిక మంత్రి తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)