టీమిండియాలో ఉన్న అందమైన మహిళా క్రికెటర్లలో సుష్మా వర్మ ఒకరు. ఉమెన్స్ టీ20 ఛాలెంజ్లో వెలాసిటీ జట్టు తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు సుష్మా. మిడిలార్డర్లో చక్కగా రాణిస్తూ జట్టులో కీలక సభ్యురాలిగా ఉన్నారు. ఆమెకు చాలా మంది అభిమానులు ఉన్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో సుష్మా ఫొటోలు వైరల్గా మారాయి. వాటిని ఇక్కడ చూడండి.