హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఐపీఎల్ 2020 »

Smriti Mandhana: ఆట.. అందం.. క్రికెటర్ స్మృతి మంధన బ్యూటిఫుల్ ఫొటోలు

Smriti Mandhana: ఆట.. అందం.. క్రికెటర్ స్మృతి మంధన బ్యూటిఫుల్ ఫొటోలు

Womens T20 Challenge 2020: షార్జా వేదికగా జరుగుతున్న ఉమెన్ టీ20 ఛాలెంజ్‌లో ట్రైల్ బ్లేజర్స్ కెప్టెన్ స్మృతి మంధన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇటు ఆటతో పాటు అటు అందంతోనూ అందరినీ ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే స్మృతి తన ఫొటోలను అభిమానులతో షేర్ చేసుకుంటుంది. ఆ బ్యూటిఫుల్ ఫొటోలను ఇక్కడ చూడండి.

Top Stories