Women's T20 Challenge: మహిళల టి20 చాలెంజ్‌లో కొత్త చాంపియన్‌.. ‌ విజేతగా ట్రయల్‌ బ్లేజర్స్‌

మహిళల టి20 చాలెంజ్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లో కొత్త చాంపియన్‌ అవతరించింది. డిఫెండింగ్ ఛాంపియన్ సూపర్‌నోవాస్‌ను ట్రయల్‌ బ్లేజర్స్ ఓడించింది. హర్మన్ ప్రీత్ సేనపై 16 పరుగుల తేడాతో విజయం సాధించింది.