పంజాబ్ వదులుకునే ఐదుగురు ఆటగాళ్ళు వీరే.. వారిలో ఆసీస్ టాప్ అల్‌రౌండర్!

ఐపీఎల్ 2020లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అరంభంలో పేలవమైన ప్రదర్శన కనబరిచినప్పటికీ చివరిలో వరుసగా ఐదు విజయాలు సాధించి మంచి ఊపు మీద కనిపించింది. కానీ రన్‌రేటు తక్కువ ఉండడంతో ప్లేఆఫ్‌లోకి వచ్చే అవకాశం మిస్ అయింది.

  • |