ఇప్పటికే కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ చెందిన ప్లేయర్స్ దుబాయ్,అబుదాబిలోని స్టార్ హోటళ్ళలలో ఉండగా, తాజాగా సన్ రైజర్స్,ఢిల్లి క్యాపిటల్స్ ఆటగాళ్ళు క్వారంటైన్లో్కి అడుగుపెట్టారు. srh team photo source: twitter