Sonakshi Sinha : 'దబాంగ్' సినిమాతో హిందీ సినిమా ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ సోనాక్షి సిన్హా. ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది. ఆ తర్వాత కూడా కొన్ని రోజులు ఈమె ఉంటే సినిమా హిట్ అనే సెంటిమెంట్ పాకిపోయింది. కానీ ఆ తర్వాతే అసలు సినిమా మొదలైంది. కొన్నేళ్లుగా సరైన సక్సెస్ కోసం చూస్తున్న సోనాక్షి.. అందాల ఆరబోతలో కూడా హద్దులు దాటేస్తుంది. తాజాగా ఓ ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటోల్లో సోనాక్షి తన అందాలతో మతులు పోగోడుతోంది.