స్టార్ స్పోర్ట్స్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. '' ధోనీకి మనదేశంలో చాలా మంచి పేరుంది. చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు అతడు ఆరాధ్య దైవం. రజినీకాంత్, జయలలితకు ఎంత క్రేజ్ ఉందో ధోనీకి అంతే స్థాయిలో అభిమానులు ఉన్నారు. రాబోయే రోజుల్లో తమిళనాడులో ధోనీకి అభిమానులు గుడి కట్టినా ఆశ్యర్యపోవాల్సిన అవసరం లేదు.'' అని సంజయ్ బంగర్ అన్నారు.