విరాట్ కోహ్లీ 33వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ప్రస్తుతం దుబాయ్లో ఉన్న కోహ్లి భార్య అనుష్క,సన్నిహితులతో కలిసి బర్త్ డే సెలబ్రెషన్స్ జరుపుకున్నారు. తన సహచార క్రికెటర్లతో కలిసి ఆనందంగా ఈ వేడుకలు చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.