MS DHONI OTHER CSK STARS ALL SMILES AS THEY PREPARE TO LEAVE FOR UAE SA
చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో సీఎస్కే టీమ్.. ఇప్పటివరకు యుఏఈ చేరుకున్న జట్లు ఏవంటే!
కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాళ్లు గురువారమే అతిథ్య దేశానికి చేరుకున్నారు. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు శుక్రవారం యూఏఈకి బయలుదేరింది.
|
1/ 5
కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాళ్లు గురువారమే అతిథ్య దేశానికి చేరుకున్నారు. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు శుక్రవారం యూఏఈకి బయలుదేరింది. photo:twitter
2/ 5
మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని ఆ జట్టు స్పెషల్ ప్లైట్‌లో దుబాయ్‌కి చేరుకొనుంది. అందుకోసం ముందుగా చెన్నై ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సీఎస్కే జట్టుకు ఎయిర్పోర్ట్ సిబ్బంది వివిధ పరిక్షలు నిర్వహించారు. photo:twitter
3/ 5
అలాగే ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్లు శుక్రవారం దుబాయ్ చేరుకోనున్నాయి. ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ కోల్‌కతా నైట్ రైడర్స్ గురువారం యుఏఈలో అడుగుపెట్టాయి.photo:twitter
4/ 5
ఐదు రోజుల పాటు సీఎస్కే యాజమాన్యం ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరంలో పాల్గోన్నారు ఆటగాళ్ళు. కరోనా దృష్ట్యా ప్లేయర్స్‌కు సెప్టీ సంబంధించిన పలు సూచనలు చేసింది జట్టు యాజమాన్యం.photo:twitter