IPL 2020: ఐపీఎల్‌లో ఎక్కువ సెంచరీలు బాదిన బ్యాట్స్‌మెన్ వీళ్లే...

ఐపీఎల్ అంటేనే పరుగుల వరద. ముఖ్యంగా వెస్టిండీస్ బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ వంటి హిట్టర్లైతే ఆకాశమే హద్దుగా చెలరేగుతారు. ఈ క్రమంలో గేల్ తో పాటు చాలా మంది ఐపీఎల్‌లో సెంచరీలు నమోదు చేశారు. మరి ఎక్కువ సెంచరీలు చేసిన పరుగుల వీరులు ఎవరో తెలుసా..?

  • News18
  • |